అమీన్ పూర్ మున్సిపాలిటీలో అక్రమణ నిర్మాణాలపై అడ్డుకట్ట ఏది ?
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మున్సిపాలిటీలో అక్రమణ నిర్మాణాలు కొనసాగుతున్న అధికారులు నిమ్మకునీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ప్రభుత్వ భూములు స్థానిక ఎమ్మెల్యే వ్యాపారులకు అమ్ముకుంటున్నాడని ధ్వజమెత్తారు .అమీన్ పూర్ మొయిన్ రోడ్డుపై సర్వే నంబర్ 765, 1016, 1056, 1118, 177 లో కబ్జాదారులు అక్రమ నిర్మాణాలు చేస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు . […]
Continue Reading