పండుగ వాతావరణం లో అమీన్పూర్ మండల మున్సిపల్. బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం.
_భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ శ్రేణులు _బి ఆర్ ఎస్ కు బలం.. బలగం కార్యకర్తలే _కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు.. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు.. అమీన్పూర్.మనవార్తలు ప్రతినిధి : స్వరాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హ్యాట్రిక్ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, బిఆర్ఎస్ పార్టీకి బలం బలగం కార్యకర్తలేనని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఆదివారం సాయంత్రం బీరంగూడలోని […]
Continue Reading