హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పటాన్చెరు పట్టణంలోని వివిధ దేవాలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు, విజయోత్సవ ర్యాలీలలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ విజయోత్సవ ర్యాలీ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ప్రారంభించారు. భగవంతుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు వ్యవసాయ […]

Continue Reading

డీఈఎస్ను సందర్శించిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పరిశ్రమ-విద్యాసంస్థల సమన్వయంతో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ని బీఎస్సీ స్టాటిస్టిక్స్, డేటా సెర్చ్: విద్యార్థులు గురువారం ఖైరతాబాద్ (హెదరాబాద్ )లోని చెరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీఈఎస్)ను సందర్శించారు. గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ బి.ఎం. నాయుడు మార్గదర్శనంలో, డాక్టర్ శివారెడ్డి తేరి, డాక్టర్ పి.నరసింహ స్వామిల సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 60 నుండి విద్యార్థులు పాల్గొన్నారు. డీఈఎస్. డెరెక్టర్ జి.దయానందం గీతం విద్యార్థులతో ముఖాముఖి […]

Continue Reading