దృఢంగా ఎదగాలంటే కష్టించక తప్పదు గీతం విద్యార్థులకు పూర్వ డీఐజీ, ఐఈటీఈ అధ్యక్షుడు ప్రొఫెసర్ గుణశేఖర్రెడ్డి ఉద్బోధ
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సవాళ్ళను స్వీకరించని వ్యక్తి ఏమీ సాధించలేడని, సవాళ్ళను ఎదుర్కొని నిలబడాలని, దృఢంగా ఎదగాలంటే.. మరింత కష్టపడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ డీఐజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్స్ (ఐఈటీఈ) అధ్యక్షుడు ప్రొఫెసర్ వి. గుణశేఖర్రెడ్డి ఉద్బోధించారు. హెదరాబాద్లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థుల వార్షిక వేడుక ‘ప్రమాణ – 2023’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. అందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు కోరుకున్న ఫలితాలను సాధించడానికి […]
Continue Reading