ప్రశ్నించే తత్త్వాన్ని అలవరచుకోండి…
– విద్యార్థులకు జిల్లా పరిషత్ హెస్ట్కూల్ హెడ్ మాస్టర్ రమాదేవి ఉద్బోధ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థులంతా ప్రశ్నించే తత్త్వాన్ని అలవరచుకోవాలని, ఆ లక్షణం ఉన్న వారే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రుద్రారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. రమాదేవి అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘జాతీయ సైన్స్ దినోత్సవం’లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరణలకు బాటలు వేసిందని, శాస్త్రీయ ఫలాలు సామాన్య మానవుల శ్రేయస్సుకు […]
Continue Reading