పాశమైలారంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్, తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ
_సొంత నిధులతో చత్రపతి శివాజీ విగ్రహాన్ని అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ధీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. పటాన్చెరు మండలం పాశమైలారం గ్రామంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్, తెలంగాణ తల్లి విగ్రహాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. 2 లక్షల 50 వేల రూపాయల సొంత నిధులతో ఎమ్మెల్యే జీఎంఆర్ శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు […]
Continue Reading