ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు
_వివాహ వేదిక: జిఎంఆర్ ఫంక్షన్ హాల్ _వివాహాల తేదీ: మే 7, 2023 _నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి.. _త్వరలోనే ముస్లిం, క్రిస్టియన్ల సామూహిక వివాహాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దాతృత్వానికి, మంచితనానికి మారుపేరుగా నిలిచిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో సామూహిక వివాహాలు జరిపించేందుకు నిర్ణయించారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సామూహిక వివాహాల కార్యక్రమ వివరాలను ఎమ్మెల్యే […]
Continue Reading