ఇష్టపడి చదవండి.. ఉన్నత శిఖరాలను అధిరోహించండి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం,మనవార్తలు ప్రతినిధి : కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.రామచంద్రపురం డివిజన్ పరిధిలోని శ్రీ గీతా భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవ వేడుకలను సోమవారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పటాన్చెరు ప్రాంతంలోని నిరుపేద […]

Continue Reading

వీరత్వానికి ప్రతీక ఛత్రపతి శివాజీ మహారాజ్

_పెద్దమ్మ గూడెంలో 9 లక్షల రూపాయల సొంత నిధులతో విగ్రహం ఏర్పాటు జిన్నారం,మనవార్తలు ప్రతినిధి : మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రజా సంక్షేమం కోసం తన పరిపాలనలో అనుసరించిన విధానాలు నేటి తరానికి అనుసరణీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జిన్నారం మండలం పెద్దమ్మ గూడెం చౌరస్తాలో 9 లక్షల రూపాయల సొంత నిధులతో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆదివారం రాత్రి ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈ […]

Continue Reading

గీతమ్లో సృజనాత్మకతకు పదును పెట్టే కార్యశాలలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థుల సృజనాత్మక శక్తికి పదును పెట్టేలా గ్లాస్ సెయింటింగ్, మండల కళపై విడివిడిగా ఒక రోజు కార్యశాలను గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో నిర్వహిస్తున్నట్టు సమన్వయకర్త స్నిగ్గా రాయ్ వెల్లడించారు.సెయింట్ ఈనెల 15న అలకానంద దశమహాపాత్ర, తపతి తపన్విత భంజలు శిక్షణ ఇస్తారని, 16న తేదీన మండల ఆర్ద్పి తనతో పాటు శృతి గ్లానీ, ఆకాంక్షలు శిక్షణ ఇస్తారని ఆమె తెలియజేశారు. పాల్గొన దలచినవారు గ్లాస్ పెయింటింగ్ కోసం 24 ఓహెచేపీతో […]

Continue Reading

జాతీయస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ తెలంగాణ జట్టుకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం

_క్రీడాకారులకు ఎల్లవేళలా సంపూర్ణ సహకారం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడ్పాటును అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఈనెల 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రంలో జరగనున్న జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్ పోటీలకు హాజరవుతున్న తెలంగాణ జట్టుకు ఎమ్మెల్యే జిఎంఆర్ 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా […]

Continue Reading

20 లక్షల రూపాయల సొంత నిధులతో యువజన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన

_దేశానికి వెన్నెముక యువత _అభివృద్ధిలో భాగస్వాములు కావాలి _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి : యువకులే దేశానికి వెన్నెముక అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 10 వ వార్డు సాయి కాలనీలో 20 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించే తలపెట్టిన యువజన భవనం నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం […]

Continue Reading