భక్తులకు. ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా ఏర్పాట్లు – సర్పంచ్ నీలం మధు ముదిరాజ్
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : _శివనామస్మరణతో చిట్కుల్ గ్రామం అంతా మారుమ్రోగాలి మహాశివరాత్రి పర్వదినోత్సవం రోజున చిట్కుల్ లో నిర్వహించే శివోత్సవం కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఎంఎన్ఆర్ యువసేన కార్యకర్తలు భక్తులకు అద్భతమైన సేవలందించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ సూచించారు. 18న హెచ్ఎంటీవీతో కలిసి భారీ స్థాయిలో నిర్వహించతలపెట్టిన శివోత్సవంపై ఎంఎన్ఆర్ యువసేన సభ్యులతో నీలం మధు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాలను వివరిస్తూ వారికి దిశానిర్థేశం చేశారు. […]
Continue Reading