ఫిబ్రవరి 15న పటాన్చెరులో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఈనెల 15వ తేదీన పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, గిరిజన సంక్షేమ సంఘం ప్రతినిధులు, గిరిజన ఉద్యోగుల సంఘం సభ్యులతో కలిసి వేడుకల ఏర్పాట్లపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ […]
Continue Reading