శ్రీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని పటాన్చెరు శాసనసభ్యులకు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో సోమవారం నిర్వహించిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, ఎల్లమ్మ తల్లి, శ్రీ బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. తమ సంప్రదాయ పరిధిలో గొంగడిని […]
Continue Reading