యజ్ఞోపవీతం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్ చెరు: రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని పటాన్చెరు పద్మశాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రామ మందిరం లో ఏర్పాటుచేసిన హోమం, యజ్ఞోపవీతం కార్యక్రమంలో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, గూడెం మధుసూదన్ రెడ్డి, అంతి రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగరి అశోక్, సీనయ్య, […]
Continue Reading