తిరుమల పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ…
పటాన్ చెరు:
కరోనా మహమ్మారి తగ్గి ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండా లని , సకాలంలో వర్షాలు కురిసి రైతులు బాగుండాలని శ్రీవేంకటేశ్వర స్వామి భక్తబృం దం ఆధ్వర్యంలో తిరుమల వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు సీసాల రాజు ముదిరాజ్ తెలిపారు.
17 వ తిరుమల మహా పాదయాత్ర…
బుధవారం పట్ట ణంలోని జేపీ కాలనీలో 17 వ తిరుమల మహా పాదయాత్ర పోస్టర్లను ఆవిష్కరించారు . ఆయన మాట్లాడుతూ ఈ నెల 27 న పట్టణం లోని మహంకాళీ అమ్మవారి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 11 మందితో కాలి నడకన తిరుమల బయలు దేర తామన్నారు .16 రోజుల్లో ఈ పాదయాత్ర పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో మహేష్ ముది రాజ్ , భాస్కర్ , తిరుపతి , వెంకటేశ్వర భక్త బృ ందం సభ్యులు పాల్గొన్నారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…