జోగిపేట ,మనవార్తలు :
సంగారెడ్డి జిల్లలో ప్రపంచ ఆహార దినత్సవం పురస్కరించుకుని ఆదివారం రోజున జోగిపేట పట్టణంలో నిరుపేదలకు, అనారోగ్యంతో బాధపడుతు, జోగిపేట ప్రభుత్వ ఆసుత్రుల్లో వైద్యం పొందుతున్న వారికి మధ్యాహ్న భోజన పంపిణీ సమీర్, చంద్రశేఖర్, చేశారు. ఈ సందర్భంగా ముద్దాయి పేట సమీర్ బస్వాపూర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆహార దినోత్సవాన్ని ఎక్కడ రాజకీయ నాయకులు గాని యువత కానీ ఎక్కడ జరపడం లేదు ప్రతి ఒక్కరూ చెయ్యాలని భావించారు యువత రాజకీయాలు, మద్యానికి అలవాటుకు బానిసలు కాకుండా నిరుపేదలకు సాయం పడే విధంగా ఇప్పుడు ఉన్న యువుత తమకు తోచినంత ఇతరులకు సహాయం చేయలని ,ప్రజాసేవ చేసే విధంగా ఆలోచించాలని బస్వాపూర్ చంద్రశేఖర్ తెలిపారు.