మంచిర్యాల
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నల ఫ్లైఓవర్ జాతీయ రహదారిపై లారీ అతివేగంతో బైక్ ను ఢీ కొట్టడం తో అక్కడికక్కడే మృతి మృతుడు సిలాబోయిన ఆదమ్ వయసు 17 సంవత్సరాలు యువకుడు మృతి అక్కిడి కక్కడే మృతి చెందాడు . సంఘటన స్థలంలో తాళ్ల గురజాల ఎస్ఐ సమ్మయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆక్సిడెంట్ కు సంబంధించి దర్యాప్తు చేస్తున్నామన్నారు.