Districts

నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు_కొమరంభీం

మనవార్తలు- పటాన్ చెరు

నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు…ఆదివాసి హక్కుల కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఉద్యమించిన వీరుడు కొమరం భీం అని సంగారెడ్డి జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు సతీష్జిల్లా అధ్యక్షుడు ,కోశాధికారి జగదీశ్‌, పఠాన్ చేరు బీఎస్పీ కన్వీనర్ వినయ్ కుమార్ అన్నారు .సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో కొమరం భీం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొమరం భీం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.గిరిజనులకు పోడుభూములు అందేలా పోరాడారని.. అడవి బిడ్డల గుండెల్లో కొలువైన కొమరం భీం జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు .

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సంజీవ, జిల్లా ఈసీ మెంబర్ లంబాడి నర్సింహ,పటాన్ చెరు కన్వినర్ కిరణ్ కుమార్,అమీన్‌పూర్ కన్వినర్ చంద్రశేఖర్,తెల్లాపూర్ మున్సిపల్ ప్రెసిడెంట్ దర్శన్, పటాన్ చెరు డివిజన్ ప్రెసిడెంట్ మహేందర్, చందానగర్ డివిజన్ ప్రెసిడెంట్ శ్యాం, రామచంద్రాపురం సెక్టార్ ప్రెసిడెంట్ బాల్ రాజ్, సెక్టార్ కమిటీ సభ్యులురమేష్, తెల్లాపూర్ సెక్టార్ ప్రెసిడెంట్ శ్యాంసన్, బహుజన ట్రేడ్ యూనియన్ నాయకులు వెంకట్ రెడ్డి, బీఎస్‌పీ సీనియర్ నాయకులు జనార్థన్ , సీనియర్ నాయకులు శ్రీశైలం , మధు, మనతాపురం సురేందర్ , గ్రామస్తులు పాల్గొన్నారు

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago