మన వార్తలు ,నారాయణపేట
ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.లేదా విద్యా వాలంటీర్లను నియమించాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు S సాయికుమార్ అన్నారు.నారాయణపేట జిల్లా కోస్గి మండల విద్యాశాఖ అధికారి MEO అంజలి దేవి గారికి పిడిఎస్ యు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అకడమిక్ ఇయరులో ప్రభుత్వ పాఠశాలలో వందల సంఖ్యలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, తల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని,ఉన్న కొంతమంది టీచర్స్ విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఇబ్బందిపడుతున్న పరిస్థితి.ప్రభుత్వ పాఠశాలలో ఉన్నదని అన్నారు.
విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రతి పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థుల సంఖ్యకు అనుగునగా ఉపాధ్యాయులను నియమించాలని,ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని.లేదా తక్షణమే విద్య వాలంటీర్లను లను నియమించి విద్యార్థులు నష్టపోకుండా చూడాలని, ప్రభుత్వ పాఠశాలలో,స్కావెంజర్ లను తీసి.గ్రామపంచాయతీ వర్కర్లకు చెప్పడంతో ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత లేదని రద్దు చేసిన,స్కావెంజర్ ల ను నియమించాలని. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.
తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రంను కోసిగి మండల విద్యాశాఖ అధికారి MEO అంజలి దేవి అందజేశారుఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా కోశాధికారి గౌస్,జిల్లా నాయకులు శ్రీహరి, మండల అధ్యక్షుడు శ్రీను,కార్యదర్శి అంజి,నాయకులు శ్రీను,చక్రపాణి,రాము తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…