మనవార్తలు , శేరిలింగంపల్లి :
భారత్ మరియు రిపబ్లిక్ ఆఫ్ బోట్స్ వానా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరిచే దిశగా రిపబ్లిక్ ఆఫ్ బోట్స్ వానా హానరరీ కౌన్సిల్ గా సుప్రీంకోర్టు న్యాయవాది ఉదయ్ కుమార్ సాగర్ ను నియమించిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం పటాన్ చెరు నియోజకవర్గం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి, ఉపాధ్యక్షులు కొల్లోజు కృష్ణ చారి,కోశాధికారి ర్యాలమడుగు శంకరాచారి,ఇతర కార్యవర్గ సభ్యులు రాణోజు మధు పంతులు,వడ్ల రాజేందర్ చారి, ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.
