టీ టైమ్ ఇప్పుడు మన పటాన్ చేరులో….
పటాన్ చెరు:
దేశంలోనే అత్యంత నాణ్యమైన తేయాకు తోటల నుండి సేకరించిన తేయకు పొడితో అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో చాయ్ అందించడం జరుగుతుంది. సుమారు 20 రకాల టీలు ఇక్కడ లభిస్తాయి. దీంతోపాటు పలురకాల మిల్క్ షేక్ లు, కూలర్స్ అందుబాటులో ఉంటాయి.
ప్రధానంగా టీ నీ అమితంగా ఇష్టపడే వారికి మేము తప్పకుండా వారి అభిరుచికి అనుగుణంగా టీ లు అందిస్తాము.
బ్లాక్ ఆఫీస్ : 29 వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభం.
పటాన్ చెరు బ్లాక్ ఆఫీస్ అందరు తప్పక రండి మా టీ రుచి చూడండి.