ప్రతి ఒక్కరు సాయం చేసే గుణం అలవర్చుకోవాలని కార్యకర్తలకు పిలుపు _కంటెస్టెడ్ కార్పొరేటర్ కసిరెడ్డి సింధు రెడ్డి
మనవార్తలు,శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి చందానగర్ కంటెస్టెడ్ బిజెపి కార్పొరేటర్ కసిరెడ్డి సింధు రెడ్డి జన్మదిన వేడుకలను బిజెపి కార్యకర్తలు మధ్య ఘనంగా జరుపుకున్నారు. అనంతరం బిజెపి కార్యకర్తలు శాలువాలతో కసిరెడ్డి సింధు రెడ్డిని సత్కరించారు. అనంతరం సింధు రెడ్డి నీరు పేదలకు తినుబండారాలు,పళ్లు అందచేశారు. ఆ తరువాత కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ జన్మదినం రోజున ఆర్భాటలతో కాకుండా పేదలకు తోచిన సహాయం చేయాలనీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు .మనం మనిషిగా పుట్టినందుకు సాటి మనిషికిసహాయం చేశే గుణం […]
Continue Reading