ఐటీ బెల్స్ ‘ పుస్తకాన్ని వెలువరించిన గీతం పూర్వ విద్యార్థి..

మనవార్తలు ,పటాన్ చెరు: బహుముఖ ప్రజ్ఞ కనబరుస్తున్న గీతం విద్యార్థులు మరో మెట్టు పెకి ఎక్కేలా ప్రాంగణ నియామకాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించడానికి తోడ్పడే ‘ ఐటీ బెల్స్ ‘ పుస్తకాన్ని రచించి , వెలువరించి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు . ఖమ్మం జిల్లాకు చెందిన మంకెన ఉదయ్ భాను గీతం విశాఖపట్నం ప్రాంగణంలో 2008-12 మధ్య బీటెక్ సీఎస్ఈ పూర్తిచేసి , ప్రాంగణ నియామకాలల్లో ఎంపికెటీసీఎస్లో చేరినట్టు మంగళవారం విడుదల చేసిన ప్రకనటలో […]

Continue Reading

సమన్వయంతో ఆవిష్కరణలు- అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యక్షుడు శ్రీభరత్

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యక్షుడు శ్రీభరత్   పటాన్ చెరు: రసాయన, జీవ, పర్యావరణ శాస్త్రాల మధ్య సమన్వయం, పరిశోధకుల మధ్య భాగస్వామ్య అధ్యయనాల ద్వారా నూతన ఆవిష్కరణలు సాధ్యపడతాయని గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో రసాయన, జీవ, పర్యావరణ శాస్త్రాల అభివృద్ధి అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు (వెబినార్) సోమవారం ఆరంభమైంది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ శాస్త్ర […]

Continue Reading