సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వైకుంఠ రథం విరాళం..

పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గ్రామ పంచాయతీకి వైకుంఠ రథం విరాళంగా అందజేశారు. నీలం మధు తల్లిదండ్రులు స్వర్గీయ నీలం నిర్మల్, నీలం రాధా జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని శుక్రవారం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఆయన ప్రారంభించారు. గ్రామ సభ….. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముది రాజ్ అధ్యక్షతన పంచాయతీ ఆవరణలో శనివారం గ్రామసభ […]

Continue Reading