కులం, మతం, వర్గం తేడా లేకుండా అందరి శ్రేయస్సు లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలు

_అభినవ దాన కర్ణుడు ఎమ్మెల్యే జిఎంఆర్ _50 లక్షల రూపాయల సొంత నిధులతో మసీదు పునర్నిర్మాణం అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి : కులం, మతం, వర్గం తేడా లేకుండా నియోజకవర్గంలో గుడి, మసీదు, చర్చిల నిర్మాణాలకు అభినవ దానకర్ణుడు వలె లక్షల రూపాయల సొంత నిధులను అందిస్తూ నియోజకవర్గంలో పరమత సహనాన్ని పెంపొందిస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.తాజాగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట గల అమీనా అలంగిర్ మసీదు పునర్నిర్మానం కోసం […]

Continue Reading

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం – చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పటాన్ చెరు: మానవసేవయే మాధవసేవ అని, వేసవికాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు శ్రీ భగవాన్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పటాన్ చెరు బస్టాండ్ లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రశంసించారు. ఆదివారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి చలివేంద్రాన్ని  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… సత్య సాయి బాబా సేవా […]

Continue Reading