సముద్ర తరంగాల అస్థిరతలపై అధ్యయనం

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పరిశోధనాంశాలను వెల్లడించిన బ్రిటన్ నిపుణుడు డాక్టర్ అనిర్బన్ గుహ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సముద్ర తరంగాల అస్థిరతలపై చేసిన పరిశోధన, అధ్యయనాంశాలను బ్రిటల్ డండీ విశ్వవిద్యాలయంలో పర్యావరణ ద్రవ మెకానిక్స్ లో సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ అనిర్బన్ గుహ వెల్లడించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సముద్ర తరంగాల అస్థిరతల’పై బుధవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. సముద్ర పొరలలో పదునైన సాంద్రత పొరలు, […]

Continue Reading

టెన్త్ విద్యార్థులు భయం వీడి పరీక్షలు రాయాలి – విద్యా హై స్కూల్ కరస్పాండెంట్ త్రిమూర్తులు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : టెన్త్ విద్యార్థులు భయం వీడి పరీక్షలు బాగా రాయాలనీ విద్యా హై స్కూల్ ప్రిన్సిపాల్ త్రిమూర్తులు అన్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోనీ అంజయ్య నగర్ లో గల విద్యా హై స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ సంవత్సరం పొడువునా చదివిన విద్యార్థులు చాలా మంది ఎగ్జామ్స్ అనగానే ఒక విధమైన భయానికి లోనవుతారని, తాము నేర్చుకున్న ఆన్సర్లు వస్తాయో రావో అనే సందేహాలతో నేర్చుకున్నవి కూడా మర్చిపోయే ప్రమాదం ఉందన్నారు. ఎలాంటి భయం […]

Continue Reading

రైతుల ఆర్థిక అభ్యున్నతికి కృషి

_పిఎసిఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునికతను జోడించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రైతుల ఆర్థిక అభ్యున్నతికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు దన్నుగా నిలవాలని ఆయన కోరారు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు […]

Continue Reading

ముగ్గులకు సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత

– పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి – బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.డీ ఆబేద్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి : ముగ్గులకు హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో ఎంతో విశిష్టత ఉందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం మండల పరిధిలోని ముత్తంగి సాయిప్రియ కాలనీలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం.డీ ఆబేద్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీల […]

Continue Reading

నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ_ నీలం మధు ముదిరాజ్

_చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు  పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ తొలి భూ పోరాట వనిత, నిజాం రజాకార్లకు అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ అని నీలం మధు ముదిరాజ్ అన్నారు,చాకలి ఐలమ్మ 128 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని చిట్కుల్లోని ఐలమ్మ కాంస్య విగ్రహం కు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పూలమాలవేసి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్బంగా మధు ముదిరాజ్  మాట్లాడుతూ […]

Continue Reading

ప్రగతికి పట్టం కట్టిన 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు – కసిరెడ్డి సింధూ రెడ్డి

మనవార్తలు, శేరిలింగంపల్లి : ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల ఫలితాలు ప్రగతికి పట్టం కట్టాయని, ప్రజలు మత, కులాలకు అతీతంగా తీర్పు చెప్పారని బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు, చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్ఠి సింధూ రఘునాథ్ రెడ్డి అన్నారు. ఫలితాల తదనంతరం మీడియాతో మాట్లాడుతూ. బిజెపిని ఓడించాలని అబద్ధాలు, అసత్యాలు, కుట్రలు ఎన్ని చేసినా ప్రజల తీర్పు వారికి చెంపపెట్టని అన్నారు. అసత్య ప్రచారాలు, కుల, మత విద్వేషాలను ప్రజలు అధిగమించి […]

Continue Reading

ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ

మనవార్తలు ,శేరిలింగంపల్లి : హైదరాబాద్ మహానగరంలో గల మియాపూర్ లోని బి కే ఎంక్లేవ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించి నూతనసంవత్సరం డైరీ మరియు క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హక్కులు గురించి అవగాహన కలిగి ఉండాలని,ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా కూడా ఉపేక్షించేది […]

Continue Reading

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

  మనవార్తలు ,పటాన్చెరు సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద జయంతినీ పురస్కరించుకొని బుధవారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారని […]

Continue Reading

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మిరియాల రాఘవరావు

మనవార్తలు , శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్, అధికార భాషా సంఘం సభ్యులు, సీనియర్ టీఆరెస్ పార్టీ నాయకులు, సంఘ సేవకులు మిరియాల రాఘవ రావు మంగళవారం రోజు చందానగర్ లోని ఆయన కార్యాలయంలో ఆష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు […]

Continue Reading

నేరాల అదుపునకు సిసి కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీలో నూతనoగా ఏర్పాటు చేసిన 50 సిసి కెమెరాల ఓపెనింగ్ కార్యక్రమం రాజరాజేశ్వరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాదాపూర్ డిసిసి వెంకటేశ్వర్లు ఏసీపీ రఘునందన్ రావు, ఎస్సై వెంకట్ రెడ్డి లతో కల్సి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డిసిసి మాట్లాడుతూ సి సి కెమెరాల ఏర్పాటు కు ముందుకు వచ్చిన ధాతలకు అభినందలు తెలిపారు. వీరి ని ఆదర్శంగా […]

Continue Reading