సంగారెడ్డి వరకు మెట్రోరైలు పొడగించాలని తీర్మాణించిన మెట్రోరైల్ సాధన సమితి
_వేగంగా అభివృద్ది చెందుతున్న పటాన్ చెరు మీదుగా సంగారెడ్డికి మెట్రో రైలు పొడగించాలి మనవార్తలు ,పటాన్ చెరు: హైదరాబాద్ మెట్రోరైలును సంగారెడ్డి వరకు పొడగించాలని మెట్రోరైలు సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ముదిరాజ్ భవన్ లో మెట్రో రైలు సాధన సమితి ఆధ్వర్యంలో చర్చావేదిక నిర్వహించారు. ఈ చర్చా వేదిక కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు, ప్రజలు ,కార్మికులు […]
Continue Reading