పటాన్చెరు సమాజసేవలో లయన్స్ క్లబ్ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో లయన్స్ క్లబ్ పటాన్చెరు శాఖ…