పటాన్చెరు
సమాజసేవలో లయన్స్ క్లబ్ పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమైనదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో లయన్స్ క్లబ్ పటాన్చెరు శాఖ ఆధ్వర్యంలో అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డు గ్రహీత లయన్ బాబురావు పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, పటాన్చెరు మాజీ జెడ్పిటిసి జైపాల్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్, సీనయ్య, లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రతాప్, కృష్ణ గౌడ్, జనార్దన్ రెడ్డి, అశోక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు
-జర్నలిస్టుల రక్తదాన శిబిరం గ్రేట్ -అభినందించిన జిల్లా కలెక్టర్ శాలువాతో సత్కారం ,ప్రశంసా పత్రం అందజేత మనవార్తలు ప్రతినిధి…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్, సెప్టెంబర్ 2026: అంతర్జాతీయ హై-స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్ కెల్లీ ఫెల్డర్ భారత మార్కెట్‌లోకి…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్, సెప్టెంబర్ 2026: ఆసియాస్ బిగ్గెస్ట్ నవరాత్రి బాష్ 2026 వేడుక సన్నాహక పోస్టర్…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలోని శాంతినగర్‌లో గోపాల్ దాస్ సిద్ధి వినాయక ఉత్సవ…
మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా,పటాన్ చెరు పట్టణంలోని ముదిరాజ్ భవన్ పక్కన ఉన్న 'యూరో కిడ్స్ స్కూల్'…
పటాన్ చెరులో ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన…