కేంద్ర ప్రభుత్వం పై మోగిన చావు డప్పు రైతు వ్యతిరేకి బిజెపి_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం మన వార్తలు ,పటాన్ చెరు: కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ రైతుల ఉసురు తీస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధ్వజ మెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం పటాన్చెరు పట్టణంలోని జాతీయ రహదారిపై టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నియోజకవర్గ […]

Continue Reading

చిట్కుల్ గ్రామంలో నూతన చర్చి ప్రారంభం

పరమత సహనం భారతీయతకు మారుపేరు  _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మన వార్తలు ,పటాన్ చెరు: పరమత సహనానికి భారతదేశం మారుపేరని, అన్ని మతాలను ఆదరించి సోదరభావంతో కలిసిమెలిసి జీవించే ప్రజలు భారతీయులనీ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామం వడ్డెర కాలనీ లో నూతనంగా నిర్మించిన చర్చిని స్థానిక ప్రజా ప్రజలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం […]

Continue Reading

టీఆర్ఎస్ గ్రామ కమిటీ నూతన కార్యవర్గాన్ని నియమించిన సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామ కమిటీలను,అనుబంధ సంఘాల నూతన కమిటీలకు అధ్యక్షులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నియమించారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోతెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత నిర్మాణంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పటాన్ చెరు నియోజకవర్గ టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు .చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ,అనుబంధన సంఘాల కమిటీలను ఎంపిక చేశారు .అధ్యక్షుడిగా […]

Continue Reading

టిఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

పటాన్ చెరు రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి, పార్టీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి లకు రాఖీలు కట్టి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ, మహిళ విభాగం అధ్యక్షురాలు మాధవి, అరుంధతి, పార్వతి, స్వప్న, సుజాత,స్రవంతి, శమింమ్ బేగం గారు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

మతసామరస్యానికి ప్రతీక మొహర్రం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు మత సామరస్యానికి, త్యాగనిరతికి మొహర్రం పర్వదినం ప్రతీకగా నిలుస్తుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మొహర్రం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు షకీల్ ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో శుక్రవారం సాయంత్రం షర్బత్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో హిందూ ముస్లిం సోదరులు కలిసి నిర్వహించుకునే […]

Continue Reading

ముఖ్యమంత్రి కేసీఆర్ కు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గ ప్రజల కల సాకారమైంది. బోనాల పండుగ పర్వదినాన ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజలకు తీపి కబురు అందించారు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన పటాన్చెరు లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సమావేశంలో పటాన్చెరు పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. గత ఎనిమిది నెలలుగా ఆసుపత్రి ఏర్పాటుకు పట్టువదలని విక్రమార్కుడు […]

Continue Reading

బల్దియా పారిశుద్ధ్య సిబ్బందికి దుప్పట్లు, ఎల్ఈడీ బల్బుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పటాన్ చెరు జిహెచ్ఎంసి పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సంకార్మికుల క్షేమానిప్రభుత్వం కట్టుబడి ఉందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం జిహెచ్ఎంసి సర్కిల్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు దుప్పట్లు, ఎల్ఈడీ బల్బులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విధినిర్వహణలో పారిశుద్ధ కార్మికులకు ఇబ్బందులు తలెత్తకుండా రక్షణ పరికరాలు, యూనిఫామ్ ఇప్పటికే అందజేసినట్లు తెలిపారు. నగరంలో పచ్చదనం-పరిశుభ్రత వెళ్లివిరియడంలో పారిశుద్ధ్య కార్మికుల […]

Continue Reading