వాడవాడలా ముక్కోటి వృక్షార్చాన యువ తరానికి ఆదర్శం మంత్రి కేటీఆర్

పటాన్ చెరు ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన హరిత తెలంగాణ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ జన్మదినం పురస్కరించుకొని నియోజకవర్గం వ్యాప్తంగా నిర్వహించిన ముక్కొటి వృక్షార్చానలో భాగంగా శాసనమండలి ప్రోటైం చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జీఎంఆర్ […]

Continue Reading

నిజాంపేట్ చిన్నారుల ఆలోచనలకు ఫిదా : మంత్రి కేటీఆర్

హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమానికి ప్రభుత్వ రంగం సంస్థలు , స్వచ్చంధ సంస్థలతో పాటు ప్రజలు భాగస్వామ్యం అవుతున్నారు .పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తెలంగాణ ప్రభుత్వం పిలుపునివ్వడంతో మొక్కల పెంపకం జోరుగా సాగుతుంది .హైదరాబాద్ నిజాంపేట్‌కు చెందిన బ్యాంకు ఉద్యోగి రాంబాబు చల్లా, ప్రవీణ దంపతుల పిల్లలు ఇంటి ప్రాంగణాన్ని నర్సరీగా మార్చారు. స్థానిక శ్రీరాం స్కూల్‌లో దిశిత ఏడవ తరగతి , తమ్ముడు సహర్ష్ […]

Continue Reading

కేసీఆర్, కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని పూజలు…

సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రి సమీపంలోని రామాలయంలో శ్రీ కోదండ సీతారామ స్వామి కి, ఆంజనేయ స్వామి కి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పటాన్ చెరు పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ,రాజు,వంశీ ,చంద్రశేఖర్ ,బాబా తదితరులు పాల్గొన్నారు.

Continue Reading