రామగుండం పోలీస్ కమిషనర్గా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి
కరీంనగర్ : రామగుండం పోలీసు కమిషనర్గా సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట నాన్ కేడర్ ఎస్పీ అయిన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రమణ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే, సీనియార్టీ ప్రాతిపాదిక అంశం తెరపైకి రావడంతో పాటు మరిన్ని కారణాల దృష్ట్యా ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఫైనల్గా రమణ కుమార్ను సంగారెడ్డి ఎస్పీగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. […]
Continue Reading