గీతం ఫార్మశీ స్కూల్ కు ఎక్స్ లెన్స్ అవార్డు

పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీ (ఎస్ఓపీ) ని 2021 లో అత్యంత ఆశాజనకమైన, ఉద్భవిస్తున్న ఫార్మశీ కళాశాల విభాగం కింద నేషనల్ ఎడ్యుకేషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు-2021 తో సత్కరించింది. నాణ్యమైన విద్య, అత్యుత్తమ పాలన, ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల ఆధారంగా ఈ అవార్డును ప్రదానం చేస్తారని శుక్రవారం విశ్వవిద్యాలయ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో కూడా వర్చువల్ విధానంలో సజావుగా తరగతులు నిర్వహించినందుకు గాను వర్చువల్ గా జ్ఞానాన్ని పంచడంలో అత్యుత్తమ […]

Continue Reading

క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకపోవడమే మంచిది – సెబైర్ సెక్యూరిటీ వెబినార్ లో నిపుణుడు అరుణ్ సోని

పటాన్‌చెరు: హానికరమైన క్యూఆర్ కోటను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఆది హ్యాకింగ్ కు గురికావొచ్చని సెల్లర్ సెక్యూరిటీ నిపుణుడు, ధ్రువీకృత ఎథికల్ హ్యాకర్, అంతర్జాతీయ రచయిత, వక్త అరుణ్ సోని హెచ్చరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో సెబైర్ భద్రతపై అవగాహన కోసం గురువారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం, CYSEC విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో […]

Continue Reading

గీతం అధ్యాపకుడికి రాయల్ సొసైటీలో సభ్యత్వం

పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ నరేష్ కుమార్ కటారికి ప్రతిష్టాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో సభ్యత్వం లభించింది. సంస్థ అధ్యక్ష – ప్రధాన నిర్వాహకుల సంతకంతో కూడిన సభ్యత్వ పత్రం డాక్టర్ కటారికి అందినట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీవి రామారావు శుక్రవారం పేర్కొన్నారు. ప్రపంచ ప్రసిద్ధ రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీలో విశ్వవ్యాప్తంగా 50 వేల మంది సభ్యులున్నారని, బ్రిటన్ కేంద్రంగా […]

Continue Reading