క్రమశిక్షణ, పట్టుదలను ఎన్ సీసీ పెంపొందిస్తుంది
వీడ్కోలు సమావేశంలో జూనియర్లకు ‘సీ’ సర్టిఫికెట్ గ్రహీతల ఉద్బోధ పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్ సీసీ) అంటే కేవలం శిబిరాలు, పతకాల కంటే ఎక్కువని, ఇది క్రమశిక్షణ, పట్టుదల, గౌరవం యొక్క విలువలను పెంపొందిస్తుందని ‘సీ’ సర్టిఫికెట్ గ్రహీతలైన సీనియర్లు అభిప్రాయపడ్డారు. మూడేళ్ల ఎన్ సీసీ శిక్షణ పూర్తిచేసుకుని, ‘సీ’ సర్టిఫికెట్లు సాధించిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ విద్యార్థులకు జూనియర్లు బుధవారం చిరస్మరణీయమైన వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. సీనియర్ల […]
Continue Reading