కరోనాతో మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకున్న ఏ కే ఫౌండేషన్

 కుటుంబాన్ని ఆదుకున్న ఏ కే ఫౌండేషన్ హైదరాబాద్: కరోనా వైరస్ సోకి మృతి చెందిన ఓ పేషెంట్ కుటుంబాన్ని ఏ కే ఫౌండేషన్ ఆదుకుంది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీ కి చెందిన   అక్రమ్ పది రోజుల క్రితం  కరోనా వ్యాధి బారిన పడి  అనారోగ్యంతో  మరణించారు.  ఈ విషయం తెలుసుకొన్న ఏ కే ఫౌండేషన్  చైర్మన్ అబ్దుల్ ఖదీర్  వారి కుటుంబానికి  వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు . ఏ […]

Continue Reading
Archana Veda, the film actress who invented the Wolf Air Mask device

వోల్ప్ ఎయిర్ మాస్క్ డివైజ్ ను ఆవిష్కరించిన సినీ నటి అర్చన వేద

 డివైజ్ ను ఆవిష్కరించిన సినీ నటి అర్చన వేద… హైదరాబాద్: ఇంటి గదిలోకి , కార్యాలయాల్లోకి , వాణిజ్య సముదాయాలకు గాలి ద్వారా వచ్చే కొవిద్ ను నిరోధించేందుకు వోల్ప్ ఎయిర్ మాస్క్ ఎంతగానో దోహదపడుతుందని సినీ నటి అర్చన వేద అన్నారు . హైదరాబాద్ చెందిన తారాడిడిల్ డిజిటల్ ఎల్ ఎల్ పీ సంస్థ రూపొందించిన ఎయిర్ మాస్క్ ను నటి అర్చన ఆవిష్కరించారు. ఈ పరికరం గాలి ద్వారా వచ్చే వైరస్ లను , […]

Continue Reading

కేసీఆర్, కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని పూజలు…

సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రి సమీపంలోని రామాలయంలో శ్రీ కోదండ సీతారామ స్వామి కి, ఆంజనేయ స్వామి కి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పటాన్ చెరు పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ,రాజు,వంశీ ,చంద్రశేఖర్ ,బాబా తదితరులు పాల్గొన్నారు.

Continue Reading