అంబరాన్నంటిన గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలు
మనవార్తలు ,పటాన్చెరు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలను బుధవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పటాన్చెరు తోపాటు అమీన్పూర్, రామచంద్రాపురం, తెల్లాపూర్, పటాన్చెరు మండలాల పరిధిలో స్థానిక నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పటాన్చెరు పట్టణంలోని మహా దేవుని ఆలయం, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని […]
Continue Reading