ప్రగతికి పట్టం కట్టిన 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు – కసిరెడ్డి సింధూ రెడ్డి

మనవార్తలు, శేరిలింగంపల్లి : ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 రాష్ట్రాల ఫలితాలు ప్రగతికి పట్టం కట్టాయని, ప్రజలు మత, కులాలకు అతీతంగా తీర్పు చెప్పారని బిజెవైఎం రాష్ట్ర నాయకురాలు, చందానగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పోరేటర్ కసిరెడ్ఠి సింధూ రఘునాథ్ రెడ్డి అన్నారు. ఫలితాల తదనంతరం మీడియాతో మాట్లాడుతూ. బిజెపిని ఓడించాలని అబద్ధాలు, అసత్యాలు, కుట్రలు ఎన్ని చేసినా ప్రజల తీర్పు వారికి చెంపపెట్టని అన్నారు. అసత్య ప్రచారాలు, కుల, మత విద్వేషాలను ప్రజలు అధిగమించి […]

Continue Reading