హైదరాబాద్‌లో తమ9వ రెస్టారెంట్‌ను తెరిచిన బార్బిక్యు నేషన్
మనవర్తలు, శేరిలింగంపల్లి : భారతదేశంలో అగ్రగామి క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్ చైన్, బార్బిక్యు నేషన్ దేశ వ్యాప్తంగా తమ 167వ ఔట్‌లెట్‌ను హైదరాబాద్ నగరంలో మధీనగూడా లోని జీఎస్‌ఎం మాల్ లోఈ రెస్టారెంట్‌ను ఎన్‌జీఓ –హోప్ ఫర్ లైఫ్‌కు చెందిన చిన్నారులు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఫుడీస్ ఇప్పుడు తమ సొంత మాంసాహార మరియు శాఖాహార బార్బిక్యులను రెస్టారెంట్‌లోని టేబుల్స్ వద్దనే గ్రిల్ చేసుకోవచ్చు. బార్బిక్యునేషన్స్ 167వ ఔట్‌లెట్‌లో ఒకేసారి 128 మంది అతిథులు కూర్చోవచ్చు. ఈ రెస్టారెంట్‌ను […]
Continue Reading