బహుజన సమాజ్ పార్టీ పఠాన్ చేరు అసెంబ్లీ నియోజకవర్గ కార్యదర్శిగా ఎన్ చంద్ర శేఖర్ ఎన్నిక
పఠాన్ చేరు బహుజన్ సమాజ్ పార్టీ దేశంలోనే రాజ్యాంగాన్నే ఏజెండాగా కలిగి ఉన్న ఏకైక పార్టీ అని అమీన్పూర్ మండల కన్వీనర్ సతీష్ అన్నారు.అమీన్పూర్ మండలం నియోజకవర్గంలోని సుమారు 60 మంది ,వివిధ సంస్థలో పనిచేస్తున్న ప్రముఖలు బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షులు సతీష్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బహుజన్ హక్కుల ప్రతిపాదకుడైన బి. ఆర్. అంబేద్కర్ వారి ముఖ్యమైన సైద్ధాంతిక ప్రేరణ.వివిధ కుల సంఘాలలో పనిచేయకుండా […]
Continue Reading