రుద్రారంలో ఉద్రిక్తంగా మారిన భూ వివాదం

_పేరం గ్రూపుకే టోకరా వేసిన ఘనులు _ఫ్లాట్ల కొనుగోలు దారుల నష్టపోకుండా పేరం గ్రూపు చర్యలు మనవార్తలు ,పటాన్‌చెరు: రుద్రారంలో ఓ వెంచర్ యాజమాన్యం, గ్రామస్థుల మధ్య నెలకొన్న భూ వివాదం చిలికిచిలికి గాలివానగా మారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే రుద్రారం గ్రామం 711, 712 సర్వే నంబర్లలో పన్నెండు ఎకరాలు, 713,718,719,733 సర్వే నంబర్లలో 42.5 ఎకరాలను పేరం గ్రూప్ […]

Continue Reading

నూతన విద్యా విధానంలో మార్పుకు పెద్దపీట… – గీతం ఆతిథ్య ఉపన్యాసంలో హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డెరైక్టర్

పటాన్ చెరు: నూతన విద్యా విధానం ( ఎన్ఎస్ఈపీ ) పరివర్తనాత్మక మార్పుకు ఉద్దేశించారని , సృజనాత్మక అంశాల మేలు కలయికతో పాఠ్యాంశాల రూపకల్పనతో సహా వీలయినప్పుడు విద్యను కొనసాగించే వెసులుబాటు కూడా ఉందని హెదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డెరైక్టర్ ( హెస్ఆర్డీసీ ) ప్రొఫెసర్ వె.నరసింహులు అన్నారు . హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ జాతీయ విద్యా విధానం’పై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు . గూగుల్లో అందుబాటులో ఉన్న దానికంటే […]

Continue Reading

రుద్రారం సిద్ది గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు వినాయక చవితినీ పురస్కరించుకొని ప్రసిద్ధ రుద్రారం సిద్ధి గణపతి వినాయకుడిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దంపతులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, పురోహితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ […]

Continue Reading

గ్రాన్యూల్స్ సీఎండీకి గీతం గౌరవ డాక్టరేట్… గీతం స్నాతకోత్సవంలో ప్రదానం

పటాన్ చెరు: గీతం డీమ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో ఈనెల 28 న ( రవారం ) నిర్వహించనున్న 12 వ స్నాతకోత్సవంలో గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ప్రసాద్ చిగురుపాటికి గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని ప్రదానం చేయనున్నారు . ఈ విషయాన్ని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . గీతం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ […]

Continue Reading

ఆదర్శప్రాయుడు బాబు జగ్జీవన్ రామ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు దేశంలో సమసమాజ స్థాపనకు కృషి చేసిన స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నేటి తరానికి ఆదర్శప్రాయుడని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే జిఎంఆర్ , టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.   ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ బాపూజీ అని ప్రేమగా పిలుచుకునే బాబు […]

Continue Reading

విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే …

విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన – ఎమ్మెల్యే జీఎంఆర్ పటాన్ చెరు: పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో వచ్చే నెల 5వ తేదీన నిర్వహించిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు […]

Continue Reading