జేఈఈ మెయిన్స్ లో మెరిసిన శ్రీ వెంక‌టేశ్వ‌ర కళాశాల విద్యార్థి

మనవార్తలు ,నంద్యాల : మొన్న వెలుబ‌డిన జేఈఈ మెయిన్స్ ప‌రీక్ష ఫ‌లితాల్లో శ్రీ వెంక‌టేశ్వ‌ర కళాశాలకు చెందిన విద్యార్థి 93.33 శాతం మార్కులు సాధించి నంద్యాల టౌన్ లో రెండ‌వ స్థానాన్ని సాధించాడ‌ని క‌ళాశాల డైరెక్ట‌ర్లు ఎం.చంద్ర‌మౌళిశ్వ‌ర్ రెడ్డి, ఆర్ఎస్ఎల్ రంగారావులు తెలిపారు. ఎస్సీ కేట‌గిరిలో రాజుకు ఆల్ ఇండియా ర్యాంకులో ఐదు వేల నుంచి ఆరువేల మ‌ధ్య‌లో రావ‌చ్చ‌ని వారు వెల్ల‌డించారు. స‌బ్జెక్ట్ ల వారిగా హెచ్ టీ ఏ స్కోర్ ఫిజిక్స్ లో 92.74శాతం,కెమిస్ట్రీలో […]

Continue Reading

సంగారెడ్డి వ‌ర‌కు మెట్రోరైలు పొడ‌గించాల‌ని తీర్మాణించిన మెట్రోరైల్ సాధ‌న స‌మితి

_వేగంగా అభివృద్ది చెందుతున్న ప‌టాన్ చెరు మీదుగా సంగారెడ్డికి మెట్రో రైలు పొడ‌గించాలి మనవార్తలు ,పటాన్ చెరు: హైద‌రాబాద్ మెట్రోరైలును సంగారెడ్డి వ‌ర‌కు పొడ‌గించాలని మెట్రోరైలు సాధ‌న స‌మితి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు ,మాజీ ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరులోని ముదిరాజ్ భ‌వ‌న్ లో మెట్రో రైలు సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో చ‌ర్చావేదిక నిర్వ‌హించారు. ఈ చర్చా వేదిక కార్యక్రమంలో రాజకీయాల‌కు అతీతంగా పెద్ద ఎత్తున వివిధ పార్టీల నాయకులు, ప్రజలు ,కార్మికులు […]

Continue Reading

పెన్మత్స రవీంద్రకు డాక్టరేట్…

మనవార్తలు ,పటాన్ చెరు: విశ్వ జీవన సంతృప్తిపై ఒక ప్రాంత జీవుల సంతృప్తి ప్రభావం ( ఐటీ , ఫార్మా రంగాల తులనాత్మక అధ్యయనం ) సెసిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్ మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి పెన్మత్స రవీంద్రను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ – హెద్దరాబాద్ ప్రొఫెసర్ ఏ . శ్రీరామ్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ […]

Continue Reading

ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో డైరీ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ

మనవార్తలు ,శేరిలింగంపల్లి : హైదరాబాద్ మహానగరంలో గల మియాపూర్ లోని బి కే ఎంక్లేవ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో హక్కుల పై అవగాహన సదస్సు నిర్వహించి నూతనసంవత్సరం డైరీ మరియు క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ మానవ హక్కుల సంఘం జాతీయ చైర్మన్ ఎం.సుబ్బారెడ్డి. ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హక్కులు గురించి అవగాహన కలిగి ఉండాలని,ఎక్కడ హక్కుల ఉల్లంఘన జరిగినా కూడా ఉపేక్షించేది […]

Continue Reading

జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని _సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్

మనవార్తలు ,బొల్లారం మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 4 ప్రకారం వేతనాలు చెల్లించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. బొల్లారం మున్సిపాలిటీ లో మున్సిపల్ కమిషనర్ కు కార్మికుల తో కలిసి వినతి పత్రం ఇచ్చారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సి ఐ టి యు పోరాటాల ఫలితంగా మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచుతూ జనవరి 6,2022 నాడు జీవో నెంబర్ 4ను విడుదల చేశారని ప్రస్తుతం ఉన్న జీవితానికి 30 శాతం […]

Continue Reading

నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన మిరియాల రాఘవరావు

మనవార్తలు , శేరిలింగంపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను. వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్, అధికార భాషా సంఘం సభ్యులు, సీనియర్ టీఆరెస్ పార్టీ నాయకులు, సంఘ సేవకులు మిరియాల రాఘవ రావు మంగళవారం రోజు చందానగర్ లోని ఆయన కార్యాలయంలో ఆష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. పత్రికలు […]

Continue Reading

మెహఫైల్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నా పటాన్ చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు 

మనవార్తలు- పటాన్ చెరు ఆహారం మనిషి జీవితంలో అత్యంత అవసరం తో పాటు అత్యంత ప్రాధాన్యమైనదని పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు అన్నారు. పటాన్చెరు మండల పరిధి ముత్తంగి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెహఫైల్ బిర్యాని రెస్టారెంట్ ను ప్రారంభించారు .ఈ సందర్భంగా దేవేందర్ రాజు మాట్లాడుతూ భోజనంలో నాణ్యత పాటిస్తూ అందరి మన్ననలను పొందాలని సూచించారు. ఇది కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా సేవా కోణంలో కూడా చూడాలన్నారు. […]

Continue Reading