కిలిమంజారో ని అధిరోహించిన పర్వతారోహకుడు మోతి కుమార్ కు త్రివేణి విద్యా సంస్థల ఘన సత్కారం

మనవార్తలు ,శేరిలింగంపల్లి : త్రివేణి విద్యాసంస్థలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బి మోతి కుమార్, ఏప్రిల్ నెల 5వ తారీకున దక్షిణాఫ్రికాలోని టాంజానియా లో కల మౌంట్ కిలిమంజారో ని దిగ్విజయంగా అధిరోహించి భారతీయ పతాకాన్ని మరియు త్రి వేణి విద్యాసంస్థల పతాకాన్ని దానిపై ఎగరేసి దిగ్విజయంగా తిరిగి హైదరాబాద్ చేరుకున్న సందర్భంలో స్థానిక త్రివేణి మియాపూర్ ప్రాంగణాల్లో అభినందన సభ ఏర్పాటు చేసి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధి గా మియాపూర్ స్టేషన్ సి.ఐ […]

Continue Reading

కలికట్టుగా మోడీని ఢీకొనచ్చు : శశిధరూర్

– 2024 ఎన్నికలపె గీతం ఛేంజ్ మేకర్స్ కార్యక్రమంలో వ్యాఖ్య పటాన్ చెరు టౌన్: విపక్ష పార్టీల ఐక్యత అవశ్యమని , అవన్నీ ఒక గాటికి వచ్చి , ఉమ్మడి అవగాహనతో రానున్న రెండేళ్ళ కాలం కలిసికట్టుగా పోరాడితే ప్రస్తుతం పాలిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని 2024 ఎన్నికలలో ఢీకొట్టవచ్చని లోక్సభ సభ్యుడు , రచయిత , పూర్వ విదేశాంగ శాఖ మంత్రి శశిధరూర్ చెప్పారు . ‘ గీతం ఛేంజ్ మేకర్స్ ‘ కార్యక్రమంలో భాగంగా శనివారం […]

Continue Reading

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం…

 మోడీ చిత్రపటానికి పాలాభిషేకం… – మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్.. పటాన్ చెరు: కోవిద్ 19 ను అంతమోదించడానికి సామాజిక దూరం పాటించడం ,మాస్క్ ధరించడంతో పాటు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కొల్కురి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పాలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం […]

Continue Reading