ఢిల్లీ రాజకీయాలు పక్కనపెట్టి ముందు ధాన్యం కొనండి

ప్రభుత్వం తీరుపై షాద్ నగర్ బీజేపీ నేత శ్రీవర్ధన్ రెడ్డి ఆగ్రహం మనవార్తలు ,షాద్ నగర్ షాద్ నగర్ మార్కెట్ యార్డును పరిశీలించిన బీజేపీ బృందంవర్షా కాలం పంట వచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనే దిక్కులేకుండా పోయిందని, ధాన్యం కొనమంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు చేస్తున్నారని ముందు టిఆర్ఎస్ రాజకీయాలు పక్కనపెట్టి ముందు రైతుల నుంచి ధాన్యం కొనాలని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి […]

Continue Reading

ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగడుతాం జిల్లా పదాధికారుల సమావేశంలో సామ రంగారెడ్డి

మనవార్తలు, శేరిలింగంపల్లి : ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేయకుండా ఏవిందంగా మోసం చేస్తుందో ప్రజల్లో ఎండగడుతామని బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అన్నారు. మంగళవారం రోజు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియపూర్ ఆర్.బి.ఆర్ కాంప్లెక్స్ ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్ అధ్యక్షతణ నిర్వహించిన జిల్లా ఓబీసీ మోర్చా పూర్తి స్థాయి పదాధికారుల సమావేశానికి ఆయన ముఖ్యాథి గా ఆయన హాజరై మాట్లాడుతూ రాష్ట్రoలో టీఆరెస్ ప్రభుత్వం ఓబీసీలను కేవలం ఓటు […]

Continue Reading

శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 21 వ అవార్డ్

రామచంద్రపురం: శ్రీ బాలాజీ ఫౌండేషన్ ఖాతాలో 21 వ అవార్డ్ రావడం చాలా సంతోషంగా ఉందని శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాం అన్నారు. కరోనా కష్టకాలంలో , లాక్ డౌన్ సమయంలో చేసిన సేవలను గుర్తించి అవార్డులను అందుకోవడం తమకు మరింత బాధ్యత పెరిగిందన్నారు.ఆదివారం కింగ్ కోటి లోని తెలంగాణ తెలంగాణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో  ముఖ్య అతిథిగా కేంద్ర అధికార ప్రతినిధి తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీ డాక్టర్ ఎస్ వేణుగోపాల చారి గారి చేతుల […]

Continue Reading

ఏబీజేఎఫ్ తెలంగాణ కోర్ కమిటీ స్టేట్ స్పోక్స్ పర్సన్ వి.సురేష్ కుమార్ ఎన్నిక

హైదరాబాద్ జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశంగా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుకు వెళ్తోందని ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ అన్నారు .హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోఏబీజేఎఫ్ తెలంగాణ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ఏబీజేఎఫ్ స్టేట్ స్పోక్స్ పర్సన్ వి.సురేష్ కుమార్ ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్, సుప్రీం కోర్టు అడ్వకేట్ , దిగ్విజయ్ సింగ్ , (ఢిల్లీ) , నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఫిరోజ్ (ముంబయి), […]

Continue Reading

జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశం ఏబీజేఎఫ్ కోర్ కమిటీ

హైదరాబాద్ జర్నలిస్ట్ ల భద్రతే ప్రధాన అంశంగా అఖిల భారత జర్నలిస్ట్ ఫెడరేషన్ ముందుకు వెళ్తోందని ఏబీజేఎఫ్ జాతీయ అధ్యక్షులు రాజేష్ అన్నారు .హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లోఏబీజేఎఫ్ తెలంగాణ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జాతీయ అధ్యక్షులు రాజేష్ హాజరయ్యారు , ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ , దేశం లో ఇప్పటికే 15 రాష్ట్రాల్లో దిగ్విజయంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నామని తెలిపారు . రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడ […]

Continue Reading