కేఎన్ క్లేవ్ లో జరుగుతున్న అక్రమాలకపై లోకాయుక్తలో పిర్యాదు

మనవార్తలు శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండల పరిధిలోని మియపూర్ లో గలబికె ఎన్‌క్లేవ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శేరిలింగంపల్లి రెవిన్యూ డిపార్ట్మెంట్ మరియు గ్రేటర్ హైదరాబాద్ చందానగర్ సర్కిల్ 21 మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులతో చేతులు కలిపి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిలో బహుళ అంతస్తుల కమర్షియల్ బిల్డింగ్స్ మరియు రెసిడెన్షియల్ బిల్డింగ్స్ నిర్మించడం పై ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన రెవిన్యూ మరియు మున్సిపల్ అధికారులే కబ్జాదారులను ప్రోత్సహించి అక్రమాలకు పాల్పడుతున్న విషయం పై తగు చర్యలు తీసుకోవాలని […]

Continue Reading

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి : మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ

గ్రీన్ హైదరాబాద్ కు అందరూ సహకరించాలి – నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ – డంపు యార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్ పటాన్ చెరు: పటాన్ చెరు జీహెచ్ఎంసీ పరిధిలోని డంపు యార్డులను జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా శుక్రవారం మేయర్ కూకట్ పల్లి నుండి పటాన్ చెరు పట్టణానికి సందర్శించి, పనులను పరిశీలించారు. చెత్త సేకరణ, విసర్జన, పారిశుధ్య కార్మికుల పనితీరు తదితర […]

Continue Reading