పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించండి : గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్చెరు తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డిజిల్ పై వ్యాట్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ రుద్రారంలో ఎడ్ల బండిపై తిరుగుతూ నిరసన ప్రదర్శించిన పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ఈ సందర్భంగా గడీల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ పెట్రోలో, డీజిల్‌పై విధించిన 35.2 శాతం వ్యాట్ ను తగ్గించకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ కరోనా మహమ్మారి కారణంగా […]

Continue Reading

ధాన్యం కొనుగోలు చేయాలి అని కాంగ్రెస్ ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతిపత్రం

మనవార్తలు ,మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రం లో టిపిసిసి పిలుపు మేరకు ప్రజా చైతన్య యాత్ర కార్యక్రమంలో బాగంగా ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక పాతబస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కాంగ్రెస్ శ్రేణుల నిరసన ర్యాలీ చెప్పటి తహసీల్దార్ గారికి వినతిపత్రం అందించిన దేవరకద్ర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ టిపిసిసి ఆర్గనైజింగ్ సెక్రటరీ కొండ ప్రశాంత్ రెడ్డి గారు, టిపిసిసి […]

Continue Reading

కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఐక్యంగా తిప్పికొడదాం

సామాన్యుడి నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు – దేశభక్తి ముసుగులో దేశాన్ని అమ్ముతున్న మోడీ పటాన్ చెరు: కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల భజన చేస్తూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నాడని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు.కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపు లో భాగంగా సిపిఎం పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఇస్నాపూర్ […]

Continue Reading