తానా అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికైన కవి,రచయిత మోటూరి నారాయణరావు

మనవార్తలు ,హైదరాబాద్: ఉత్తర  అమెరికా తెలుగు సంఘం, తానా ప్రపంచ సాహిత్య వేదిక “ఆజాదీకా అమృత మహోత్సవ్” ఉత్సవాలు పురస్కరించుకుని పలు సామాజిక అంశాలపై  ప్రతిష్ఠాత్మకంగా అంతర్జాతీయ కవితల పోటీలు నిర్వహించింది. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ పాలకొల్లు లో పుట్టి హైదరాబాద్ శేరిలింగంపల్లి లో నివాసం ఉంటున్న కవి మోటూరి నారాయణరావు ఎంపికయ్యారు. ఏప్రిల్ 22, 23, 24 తేదీలలో జూమ్ లో తానా నిర్వహించబోతున్న ప్రపంచస్థాయి కవితా వేదిక మీద  మోటూరి నారాయణరావు తమ కవితను […]

Continue Reading

అమెరికా లో తెలుగు కుర్రాడి ఘన కీర్తి

హైదరాబాద్ అమెరికా చెస్ క్లబ్ అకాడమీ నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ చెస్ టోర్నీ లో హైదరాబాద్ కి చెందిన తెలుగు తేజం వై. అభిగ్యాన్ చరిత్ర సృష్టించాడు.ప్రతి ఏటా జులై20 న అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా అమెరికా చెస్ క్లబ్ అకాడమీ నిర్వహించిన ఈ పోటీలో వై.అభిగ్యాన్ పోటీ పడి ప్రధమ స్థానాన్ని కైవసం చేసుకొని హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు10 సంవత్సరాలు లోపు ఉన్న గ్రూప్ సభ్యులు తో పోటీ పడి […]

Continue Reading