ఆహార సంరక్షణకు రేడియేషన్ : బార్క్ శాస్త్రవేత్త

మనవార్తలు ,పటాన్‌చెరు: రేడియో ఐసోటోప్లు , నియంత్రిత రేడియేషన్లను పంటల మెరుగుదల , ఆహార సంరక్షణ వంటి వాటికి వినియోగిస్తున్నట్టు భాభా అణు పరిశోధనా సంస్థ ఫుడ్ టెక్నాలజీ డివిజన్ అధిపతి డాక్టర్ ఎస్.గౌతమ్ చెప్పారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ , అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్’పై నిర్వహిస్తున్న ఐదురోజుల జాతీయ వర్క్షాప్లో గురువారం ఆయన ‘ వ్యవసాయం , ఆహార ఉత్పత్తుల సంరక్షణలో రేడియో ఐసోటోప్లు , రేడియేషన్ సాంకేతికత […]

Continue Reading

గీతమ్ లో ఆరంభమైన ఐదురోజుల వర్క్షాప్ తరలివచ్చిన బార్క్ పరిశోధకులు

_శాంతి కోసం అణువు : బార్క్ శాస్త్రవేత్తలు  మనవార్తలు,పటాన్‌చెరు: విద్యుత్ , ఔషధాలు , ఆహారం , వ్యవసాయం , బురద పరిశుభ్రత , స్టెరిలైజేషన్ వంటి రంగాలలో రానున్న కాలంలో పరమాణువును ( అణుశక్తిని ) శాంతియుత ప్రయోజనాల కోసం వినియోగించడం అనేక రెట్లు పెరగబోతోందని . రేడియోకెమిస్ట్రీ – ఐసోటోప్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎస్.కన్నన్ అన్నారు . గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ‘ రేడియోకెమిస్ట్రీ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ ‘ […]

Continue Reading

గీతం స్కాలర్ రక్షిత దేశ్ ముఖ్ కు డాక్టరేట్…

పటాన్ చెరు: టైపోలార్ ఫజ్జీ కాన్సెప్ట్ ఆఫ్ నియర్ రింగ్స్ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దాన్ని సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హైద్రాబాద్ , గీతం డీమ్ విశ్వవిద్యాలయంలోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని రక్షిత దేశ్ ముఖ్ ను డాక్టరేట్ వరించింది .ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని గణిత శాస్త్ర విభాగం అధ్యాపకుడు డాక్టర్ పి.నరసింహస్వామి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని […]

Continue Reading