సంకల్ప అనాథ ఆశ్రమంలో బాల బాలికలకు పాఠ్యపుస్తకాల పంపిణీ

శేరిలింగంపల్లి: సామాజిక కార్యకర్త అయిన మధుకర్ 4వ వర్ధంతి సందర్బంగా విబిసిసి క్లబ్ తరుపున బయ్యారపు రోజా ,సునీల్ దంపతులు సంకల్ఫ్ అనాధ ఆశ్రమంలో పాఠ్య పుస్తకాలు ,పెన్నులు,తినిబండరాలను అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు 40 మంది బాలబాలికలకు అందచేశారు .ఈ సందర్బంగా ఆశ్రమ నిర్వాహకులు VBCC క్లబ్ ని ప్రత్యేకంగా అభినందించి ,ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేపట్టి పేద విద్యార్థులకు మరి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని […]

Continue Reading