జాతీయ మునవ హక్కులు మరియు సామాజిక న్యాయ సంఘం వైస్ చైర్మన్ గా సురేష్ ముదిరాజ్

politics Telangana

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

జాతీయ మునవ హక్కులు మరియు సామజిక న్యాయ సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ గా శంకరొళ్ల సురేష్ మురింగ్ ని తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు.మెహతాబ్ రాయ్ నియమించారు. ఈ సందర్భంగా సురేష్ ముదిరాజ్ మాట్లుడుతు నాకు ఇచ్చిన ఈ బాధ్యతను సమ్మవంద్రంగా నిర్వహిస్థానని, మానవ హక్కుల సాధనకై తనవంతు కృషి, చేస్తానని తెలిపారు. మనవ వనరులు, సామజిక స్వాయ సంఘం జిల్లా కేంద్రంగా పని చేస్తుందని, ఎప్పుటి కప్పుడు మానవ వనరుల రక్షణకు నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *