పటాన్ చెరు:
పటాన్ చెరు త్వరలోనే పూర్తి స్థాయిలో బీఎస్పీ కమిటీలు ఎస్సీ ఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శంకర్ అన్నారు. శుక్రవారం హైదరాబాదులో బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలో జిల్లా మండల స్థాయి కమిటీలు వేణు ఉన్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఎస్ సి ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు దొమ్మాటి సుదర్శన్ బాబు. ప్రముఖ గాయకుడు మాస్టర్ జి. దశరథ్. కుమార్ తదితరులు పాల్గొన్నారు