శేరిలింగంపల్లి :
మియాపూర్ డివిజన్ బిజెపి నాయకులు, పోగుల ఆగయ్య నగర్ కు చెందిన సోను కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం రోజు గోపన్ పల్లి లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ నివాసంలో ఘనంగా జరిగాయి. నాయకులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ గుండె గణేష్ ముదిరాజ్ ల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సోను కుమార్ యాదవ్ ను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాజిరావు రాము జాజిరావు, శ్రీను చంద్రమాసిరెడ్డి రేపాన్ వెంకటేష్ రవీందర్. మల్లేష్ జాజిరావు శ్రీధర్ అంజయ్య గోపి.రత్నం. నారాయణ. రాజేందర్ రమేష్.బి రాము.నరేష్ చారీ.మరియు తదితరులు ఆర్ కే వై టీం సభ్యులు బిజెపి డివిజన్ నాయకులు పాల్గొన్నారు.