శ్రావణమాస బోనాల ఉత్సవాలలో బోనం ఎత్తిన శ్రీమతి కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి. శ్రావణమాస బోనాల ఉత్సవాలు కేశవనగర్, గౌలిదొడ్డిలో బస్తీ మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించిన కార్యక్రమంలో బిజెపి యువమోర్చ రాష్ట్ర నాయకురాలు, చందానగర్ డివిజన్ బిజెపి కాంటెస్టెడ్ కార్పోరేటర్ శ్రీమతి కసిరెడ్డి సింధూ రఘునాథ్ రెడ్డి బోనం ఎత్తుకొని మహిళా భక్తులతో పాటు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కోలాహలం, పోతురాజుల నృత్యాలు, డప్పుల మోతలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలతో పాటు బిజెపి రాష్ట్ర నేతలు కసిరెడ్డి భాస్కరరెడ్డి, జ్ఞాణేంద్రప్రసాద్, శ్రీధర్ రావు, బిక్షపతి, మార్ల తిరుపతి, ఈశ్వర్, శ్రీనివాస్, గణేష్, యాదయ్య, భాస్కర్ మరియు బస్తీ మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…